🚩రాయలసీమ ఎక్స్ ప్రెస్ న్యూస్🚩
February 15, 2025 at 04:05 PM
AP: వచ్చే వారం విజయవాడ సబైజైలుకు వైసీపీ అధినేత జగన్ రానున్నారు. కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీతో ఆయన ములాఖత్ కానున్నారు. ఇప్పటికే వంశీ అరెస్ట్ను ఆయన ఖండించారు. ఇది ఫ్యాబ్రికేటెడ్ కేసు అని.. నిరాధార ఆరోపణలతో వంశీని బంధించారని ఆయన మండిపడ్డారు. వంశీ కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. https://whatsapp.com/channel/0029VaOcoLL0Qeai6TcRRX42

Comments