🚩రాయలసీమ ఎక్స్ ప్రెస్ న్యూస్🚩
February 15, 2025 at 04:20 PM
రాహుల్ గాంధీ తాత ఫిరోజ్ ఖాన్ గాంధీ ఒక ముస్లిం, వాళ్ళ అమ్మ ఒక క్రైస్తవురాలు ఇటలీ దేశస్తురాలు
మోడీ ఒరిజినల్ బీసీ కాదు అన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్
మీ అధినాయకుడు రాహుల్ గాంధీ ఏ కులం, ఏ మతం, ఏ దేశానికి చెందిన వ్యక్తి అనేది స్పష్టం చేయాలని రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిన బండి సంజయ్...
https://whatsapp.com/channel/0029VaOcoLL0Qeai6TcRRX42