🚩రాయలసీమ ఎక్స్ ప్రెస్ న్యూస్🚩
February 15, 2025 at 04:20 PM
*తెనాలి:* *రైల్వేస్టేషన్ లో భారీగా గంజాయి స్వాధీనం* అక్రమంగా గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో రైల్వే పోలీసులు తనిఖీలు నిర్వహించారు.3వ నెంబర్ ప్లాట్ ఫామ్ పై ఉన్న పూరి - తిరుపతి ఎక్స్ప్రెస్ ఏ -1 కోచ్ 4 బ్యాగుల్లో 23 కిలోల గంజాయిని రైల్వే సీఐ శ్రీనివాసరావు, జీఆర్పీ ఎస్ఐ వెంకటాద్రి గుర్తించారు. తహశీల్దార్ కెవి గోపాలకృష్ణకు సమాచారం ఇచ్చి ఆయన సమక్షంలో గంజాయిని స్వాధీన పరుచుకున్నారు. గంజాయి తరలిస్తున్న నిందితులు పరారయ్యారు.... https://whatsapp.com/channel/0029VaOcoLL0Qeai6TcRRX42

Comments