🚩రాయలసీమ ఎక్స్ ప్రెస్ న్యూస్🚩
February 15, 2025 at 04:22 PM
మా పార్టీలో కొందరు బీసీ నాయకులు అతితెలివితో మాట్లాడుతారు, దాన్ని అంత పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు
రాజసింగ్ ఇంటర్నల్ గా మాట్లాడాల్సిన విషయాలు, మీడియా లో మాట్లాడడం వల్ల అతని క్రమశిక్షణ ఏంటో తెలుస్తుంది - కేంద్రమంత్రి, బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి.....
https://whatsapp.com/channel/0029VaOcoLL0Qeai6TcRRX42