🚩రాయలసీమ ఎక్స్ ప్రెస్ న్యూస్🚩
February 15, 2025 at 04:32 PM
ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహిస్తున్న మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరియు నందమూరి బాలకృష్ణ

Comments