వైద్య నిలయం
January 29, 2025 at 03:04 AM
*ఆన్‌లైన్‌లో మొషాలకు డబ్బులు పోగొట్టుకున్నారా?* *ఈ వీడియో లో చూశారా.. వస్తువులను కొనడం ఎంత సులువో!!* అలా షాప్ కి వెళ్లి.. అక్కడే బెట్టింగ్ పెట్టి.. వచ్చిన లాభంతోనచ్చిన వస్తువును ఇట్టే కొనుక్కోవచ్చు అంట!! *ఇంతకన్నా దిక్కుమాలినతనం ఏమైనా ఉంటుందా.. చెప్పండి!!?* ఒకవైపు ఆన్ లైన్ బెట్టింగ్ భూతం అనేక మంది ప్రాణాలను తీస్తుంటే.. తమకేం పట్టనట్టుగా స్వలాభం కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ఇలాంటి చిత్రవిచిత్ర వేషాలు వేస్తున్నారు. మాకు ఫాలోవర్లు ఎక్కువ ఉన్నారు.. ప్రమోషన్ల పేరుతో డబ్బు కోసం ఏమైనా చేస్తామనే పెడ ధోరణి సరైంది కాదు. స్వార్థం కోసం బెట్టింగ్ పేరుతో సోషల్ మీడియాలో ఇలాంటి మాయగాళ్ళు వదిలే వీడియోలను నమ్మి.. బెట్టింగ్ కూపంలో పడకండి. పూర్తి వివరాలు లింక్స్ లో చూడాలి This group created health information on create awareness of diseases and management group ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి. https://t.me/vaidayanilayamNaveen
👍 2

Comments