Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
February 17, 2025 at 06:40 AM
జగన్ మద్యం మాఫియా సామ్రాజ్యంపై ఉదయం సిట్ పడింది.. సాయంత్రం తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడింది. తనపై కుట్రలంటూ జగన్ లబోదిబోమన్నాడు. ప్యాలెస్ బయట మంటలకు కారకులు ఎవరో తేలుస్తాం సిసి ఫుటేజ్ ఇమ్మని పోలీసులు అడుగుతుంటే, వారం దాటినా జగన్ ఇవ్వడం లేదు. అంటే ఆ మంటలు మరో కోడి కత్తి, ఇంకో బాబాయ్ గుండెపోటు, లేటెస్ట్ గులకరాయి డ్రామాలాంటివేనని అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. #sitpadinditagalabadindi #tadepallifiles #liquorscambyjagan #scamsterjagan #psychofekujagan #endofycp #andhrapradesh
👍 ❤️ 🙏 🚳 15

Comments