YSR Congress Party

YSR Congress Party

96.5K subscribers

Verified Channel
YSR Congress Party
YSR Congress Party
February 17, 2025 at 07:33 AM
సుగాలి ప్రీతి కేసు విచారణపై గత ఐదేళ్లు తెగ ఊగిపోయావ్ కదా పవన్ కళ్యాణ్ ... ఇప్పుడు సీబీఐ ఆ కేసును పక్కన పెడితే ఎందుకు నోరు విప్పడం లేదు..? అతి సున్నితమైన ఈ కేసుని సీబీఐ దర్యాప్తుకి ఆదేశించిన వైయస్ జగన్ గారు..అంతే కాక 2021లో ప్రీతి తల్లిదండ్రులకు రూ. 8 లక్షల నగదు, 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల పొలం, ప్రీతి తండ్రి రాజు నాయక్ గారికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ కేసుని తొక్కిపెట్టేస్తున్న నారా చంద్రబాబు నాయుడు -కొండా రాజీవ్ గాంధీ, వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి #sugalipreethi #apisnotinsafehands #cbnfailedcm #seizetheliarpk #idhimuncheprabhutvam #sadistchandrababu #mosagadubabu
👍 ❤️ 12

Comments