Polamreddy Dinesh Reddy | TDP
Polamreddy Dinesh Reddy | TDP
February 17, 2025 at 11:59 AM
చిలకలూరిపేట రూరల్ మండల నాయకులతో వ్యూహాత్మక సమావేశం.. ఎన్నికలకు కేవలం 8 రోజులు మాత్రమే మిగిలి ఉండగా, చిలకలూరిపేట రూరల్ మండల ప్రధాన నాయకులు మరియు కోఆర్డినేటర్లతో ఒక కీలక సమావేశంలో పాల్గొని, మాట్లాడుతూ ప్రతి కోఆర్డినేటర్‌కు 30 మంది ఓటర్లు కేటాయించబడగా, ఉమ్మడి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయించేందుకు సమష్టిగా కృషి చేయాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తులో అమలు చేయబోయే ప్రణాళికలు ప్రజలకు వివరించాలి. విజయాన్ని సాధించే దిశగా ప్రతి నాయకుడు ఏకతాటిపై పని చేయాలని సూచించాను.. ఈ సమావేశంలో చిలకలూరిపేట రూరల్ మండల అధ్యక్షులు జువాజీ మధన్ మోహన్ గారు, రవి గారు, నియోజకవర్గ కోఆర్డినేటర్ నెల్లూరు సదా శివరావు గారు, ఆంజనేయులు గారు, గుత్తా వెంకటేశ్వర్లు గారు, అంబటి సోముబాబు గారు, చైతన్య గారు మరియు ఇతర ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. #mlcelections #alapatiraja #tdpjspbjptogether #polamreddydineshreddy #votefordevelopment

Comments