
BRS Party
February 17, 2025 at 01:47 AM
మీ పదేళ్ల పాలన ఒక స్వర్ణయుగం...
మీ ప్రతి పథకం దేశానికి ఆదర్శం... రూపకల్పనలో వినూత్నం... ఆచరణలో అద్వితీయం... అమలులో విప్లవాత్మకం...
జాతి ప్రజలను జాగృతం చేసిన జననేత...
దశాబ్దాల స్వరాష్ట్ర కలను సాకారం చేసిన జాతిపిత...
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#happybirthdaykcr
❤️
🙏
👍
😂
😢
😮
145