BJP Andhra Pradesh
February 17, 2025 at 02:55 PM
వికసిత భారతదేశాన్ని సాధించే దిశగా, దేశ ఆర్థిక వ్యవస్థను సమతుల్యం చేస్తూ, అన్ని వర్గాల అభివృద్ధికి దోహదం చేసేలా కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి @nsitharaman గారు ప్రవేశపెట్టిన 2025-2026 కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మేధావులతో నిర్వహిస్తున్న సమావేశాల్లో పాల్గొని, బడ్జెట్ పై మీ అభిప్రాయాలను తెలియచేయండి
#viksitbharatbudget2025 #nda4viksitandhra
🙏
👍
7