Vasamsetti Subash
February 17, 2025 at 09:42 AM
రామచంద్రపురం నియోజకవర్గం కే గంగవరం మండలం సత్యవాడ గ్రామంలో వీరభద్రుడు సంబరం మహోత్సవంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు ఈ కార్యక్రమం లో నాయకులు అభిమానులు పాల్గొన్నారు. #teamsubash
🙏 1

Comments