
TV9 Telugu
March 1, 2025 at 10:39 AM
సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
మైక్‌లో చెప్పేంత మంచిపని రేవంత్ ఏమీ చేయలేదు
HYDనుంచి SLBC వరకు చెబితే చెవుల్లో రక్తం కారుతోంది
కమీషన్ల కోసం SLBCని త్వరగా ప్రారంభించారు-కేటీఆర్
SLBC ఘటనా స్థలానికి సీఎం రేవంత్ వెళ్లరు-కేటీఆర్
హైడ్రా పేరుతో పేదల గోస పుచ్చుకుంటున్నారు-కేటీఆర్
తెలంగాణలో 23శాతం క్రైమ్ రేట్ పెరిగింది-కేటీఆర్
👍
😂
👎
❤️
🦶
🩴
37