Telangana CMO

Telangana CMO

374.4K subscribers

Verified Channel
Telangana CMO
Telangana CMO
February 26, 2025 at 03:19 AM
చేవెళ్ల లోక్‌సభ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
Image from Telangana CMO: చేవెళ్ల లోక్‌సభ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారి జన్మదినం సం...
❤️ 👍 🙏 🎂 💐 🌹 🎉 👏 😮 🙋‍♂️ 56

Comments