Telangana CMO

Telangana CMO

374.4K subscribers

Verified Channel
Telangana CMO
Telangana CMO
February 28, 2025 at 05:42 PM
వరంగల్ మామునూరు విమానాశ్రయానికి అనుమతి మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల తరఫున ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కె. రామ్మోహన్ నాయుడు గారికి అలాగే ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కు ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేశారు.
Image from Telangana CMO: వరంగల్ మామునూరు విమానాశ్రయానికి అనుమతి మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి ఎ...
❤️ 👍 🙏 💐 👏 🌱 🎉 😂 😮 🤔 158

Comments