
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
March 1, 2025 at 07:11 AM
సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చేందుకు బడ్జెట్లో పూర్తిస్థాయి నిధులు కేటాయించారు. ఈ ఏడాదిలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా పథకాలు లబ్ధిదారులకు అందించనున్నారు.
#apbudget2025
#prajabudget2025
#apassembly
#idhimanchiprabhutvam
#chandrababunaidu
#andhrapradesh

🙏
❤️
👍
😂
🚳
🩴
18