Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
March 1, 2025 at 08:23 AM
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఆశా వర్కర్లకు సీఎం చంద్రబాబు గారు వరాలు కురిపించారు. వయోపరిమితి పెంపు, వేతనంతో కూడిన ప్రసూతి సెలవు, గ్రాట్యుటీ మంజూరు చేశారు. #apbudget2025 #prajabudget2025 #apassembly #idhimanchiprabhutvam #chandrababunaidu #andhrapradesh
Image from Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఆశా వర్కర్లకు సీఎం చంద్రబాబు గారు వర...
🙏 👍 ❤️ 😂 19

Comments