Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
March 1, 2025 at 11:10 AM
ఏసీ గదుల్లో కూర్చుంటే పేదల సమస్యలు, కష్టాలు తెలియవు. క్షేత్రస్థాయిలో తిరిగితేనే అధికారులకు ప్రజల బాధలు తెలుస్తాయి. పింఛన్లు ఇంటికే వెళ్లి ఇవ్వాలని ప్రజా ప్రతినిధులకు, అధికారులకు చెప్పాం. పేదల జీవితాల్లో వెలుగులు రావాలి.. అదే నా ఆకాంక్ష. #pensionspandugalnap #ntrbharosapension #idhimanchiprabhutvam #chandrababunaidu #andhrapradesh
❤️ 🙏 👍 👏 💛 🚳 15

Comments