
YSR Congress Party
February 26, 2025 at 08:56 AM
విజన్.. విస్తరాకుల కట్ట అంటూ మాటలు చెప్పడం కాదు చంద్రబాబు.. ఇదిగో విజన్ అంటే ఇలా ఉంటుంది
సెకీ ఒప్పందంపై ఎల్లో మీడియాతో కలిసి కారుకూతలు కూశావ్.. ఇప్పుడు ఆ ఒప్పందం సక్రమమేనని ఏపీఈఆర్సీ బద్ధలు కొట్టడంతో తేలు కుట్టిన దొంగలా చంద్రబాబు గప్‌చుప్
ముందు చూపు లేని నీ విజన్ ఎందుకు నారా చంద్రబాబు నాయుడు .. నాలుక గీసుకోవడానికా?
#seci
#tdpfakenewsfactory
#banyellowmediasaveap

👍
❤️
🙏
😂
25