
YSR Congress Party
February 26, 2025 at 09:41 AM
శాసనమండలిలో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్సీలు మాపై దాడులకు దిగుతున్నారు. వారి తప్పులను ప్రతిపక్షం ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు. వైస్ ఛాన్స్లర్లను భయపెట్టి బలవంతంగా రాజీనామా చేయించారు. 19 మందిలో 17 మంది జూన్ నెలాఖరులో రాజీనామా చేశారు. మూడేళ్లు ఉండాల్సిన వీసీలు అప్పుడే రాజీనామా చేస్తే దేనికి సంకేతం? సాక్ష్యాలు చూపించాలని నారా లోకేష్ ఛాలెంజ్ చేయడం హాస్యాస్పదం. వాస్తవాలు మాట్లాడితే మైక్ లు కట్ చేశారు..
-పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ
#apisnotinsafehands
#cbnfailedcm
#nikkarmantri
#pappulokesh
#idhimuncheprabhutvam
#sadistchandrababu
#mosagadubabu
❤️
👍
🙏
😢
22