
YSR Congress Party
February 26, 2025 at 02:10 PM
💣 Truth Bomb 💣
సత్యమేవ జయతే
తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలతో చట్టాన్ని, న్యాయవ్యవస్థలను అపహాస్యం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు సర్కారు తీరుకు నిలువెత్తు నిదర్శనం ఇది.
ఈ వీడియోలో బ్లూషర్ట్ వేసుకున్న వ్యక్తే సత్యవర్థన్. వల్లభనేని వంశీ కిడ్నాప్ చేశారంటూ పోలీసులు చెప్తున్న వ్యక్తి ఇతనే.
మరి ఈవీడియోను చూస్తే సత్యవర్థన్ కిడ్నాప్‌నకు గురైనట్టుగా ఉందా?
పోలీసులు ఆరోపిస్తున్న ఫిబ్రవరి 12న విశాఖపట్నంలోని ఆనందపురం జంక్షన్‌లో ఒక బట్టల దుకాణంలో స్వేఛ్చగా షాపింగ్ చేసుకుంటున్న సత్యవర్థన్ వీడియో ఇది.
కిడ్నాప్‌చేసి, నిర్బంధించిన వ్యక్తి బయటకు ఎలా వస్తారు? ఇలా స్వేచ్ఛగా షాపింగ్ ఎలా చేస్తారు?
దీని అర్థం పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని, వారి కుటుంబ సభ్యులను భయపెట్టి, బెదిరించి తప్పుడు ఫిర్యాదు తీసుకున్నారని ఈ వీడియో సాక్షిగా బయటపడింది.
#powerabusebytdp
#democracyunderthreat
#misuseofpower
#apisnotinsafehands
#cbnfailedcm
#idhimuncheprabhutvam
#sadistchandrababu
#mosagadubabu
👍
❤️
😂
😮
🙏
39