
YSR Congress Party
February 27, 2025 at 04:54 AM
పులివెందులలో అత్యాధునిక సౌకర్యాలు, సదుపాయాలతో వైయస్ రాజారెడ్డి కంటి వైద్యశాల అందుబాటులోకి
వైయస్‌ఆర్ ఫౌండేషన్ ద్వారా స్థలంతో పాటు రూ.10 కోట్ల వ్యయంతో ఆసుపత్రిని ఆధునీకరించిన వైయస్ జగన్ గారు
వైద్యశాలను ప్రారంభించి.. సౌకర్యాలను పరిశీలించి పులివెందుల ప్రజలకి అంకితమిచ్చిన వైయస్ జగన్ గారు
#ysrliveson

❤️
👍
🙏
35