YSR Congress Party

YSR Congress Party

96.5K subscribers

Verified Channel
YSR Congress Party
YSR Congress Party
February 27, 2025 at 08:20 AM
ఇదెక్కడి విడ్డూరం నారా చంద్రబాబు నాయుడు ? పోసాని గారి ఫ్యామిలీకి ఇచ్చిన నోటీసులో గురువారం తేదీ వేసి బుధవారం రాత్రి ఆయనని అరెస్ట్ చేయడమేంటి? దీన్ని సక్రమ అరెస్ట్ అంటారా? ఎవరి కళ్ళలో ఆనందం కోసం ఇలా పోలీసులు రూల్స్ అతిక్రమిస్తున్నారు? ఇలాంటి పోలీసులను ఏం చేయాలి? #westandwithposani #apisnotinsafehands #cbnfailedcm #tdpgoons #idhimuncheprabhutvam #sadistchandrababu #mosagadubabu
👍 😮 😂 ❤️ 😢 🙏 24

Comments