
YSR Congress Party
February 27, 2025 at 09:00 AM
కూటమి నేతలు యూనివర్శిటీల్లోనూ రాజకీయాలు జొప్పించి విద్యావ్యవస్థను సైతం భ్రష్టుపట్టిస్తున్నారు. యూనివర్సిటీల వీసీలను లోకేష్ బెదిరించి భయపెట్టి రాజీనామాలు చేయించారు. దీనికి ఆధారాలు సైతం ఉన్నాయి. దీనిపై నారా లోకేష్ విచారణకు సిద్ధం కావాలి
#apisnotinsafehands
#cbnfailedcm
#nikkarmantri
#tdpgoons
#idhimuncheprabhutvam
#sadistchandrababu
#mosagadubabu

👍
❤️
🙏
21