YSR Congress Party

YSR Congress Party

96.5K subscribers

Verified Channel
YSR Congress Party
YSR Congress Party
February 27, 2025 at 10:31 AM
వైయస్ జగన్ గారి పాలనలో రాష్ట్రంలో మౌళిక సదుపాయాల కల్పన.. ప్రభుత్వ ఆస్తుల కల్పనకు అంటే మూలధన వ్యయం కోసం భారీగా నిధులు కేటాయించారు. నేడు కూటమి ప్రభుత్వం వచ్చాకా ఆ నిధుల కేటాయింపు గణనీయంగా తగ్గిపోయింది. దీంతో రాష్ట్రం అన్నింటా వెనుకబడిపోతోంది. #ysjagandevelopsap #cbnfailedcm #tdpgoons #idhimuncheprabhutvam #sadistchandrababu #mosagadubabu
Image from YSR Congress Party: వైయస్ జగన్ గారి పాలనలో రాష్ట్రంలో మౌళిక సదుపాయాల కల్పన.. ప్రభుత్వ ఆస్త...
👍 ❤️ 😢 😂 🙏 15

Comments