YSR Congress Party

YSR Congress Party

96.5K subscribers

Verified Channel
YSR Congress Party
YSR Congress Party
February 27, 2025 at 10:50 AM
రెడ్ బుక్ రాజ్యాంగం అండతో దాడులకి తెగబడుతున్న టీడీపీ గూండాలు శ్రీ సత్యసాయి జిల్లాలోని చెర్లోపల్లిలో వైయస్ఆర్ సీపీ కార్యకర్త హరికృష్ణపై విచక్షణారహితంగా దాడి తీవ్ర గాయాలతో పడి ఉన్న హరికృష్ణను హుటాహుటిన ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు 9 నెలలుగా దాడులు, దౌర్జన్యాలు.. అయినా ఇంకా మీ రక్త దాహం తీరలేదా నారా చంద్రబాబు నాయుడు ? #apisnotinsafehands #cbnfailedcm #tdpgoons #idhimuncheprabhutvam #sadistchandrababu #mosagadubabu
👍 ❤️ 😂 😢 😮 16

Comments