YSR Congress Party

YSR Congress Party

96.5K subscribers

Verified Channel
YSR Congress Party
YSR Congress Party
February 27, 2025 at 12:36 PM
టీడీపీ, జనసేన నాయకులు చెప్పినట్టు పోలీసులు నడుచుకుంటున్నారు. తప్పుడు కేసులు పెట్టి, అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఒక జనసేన ఛోటా నాయకుడు కంప్లైంట్ ఇచ్చాడని పోసాని గారిని అరెస్ట్ చేశారు. కనీసం దుస్తులు మార్చుకునే అవకాశం లేకుండా, భోజనం కూడా చేయనీకుండా అర్ధరాత్రి బలవంతంగా తీసుకెళ్లారు. అధికార పార్టీ తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులను తప్పకుండా కోర్టుకు ఈడుస్తాం. -కారుమూరు వెంకటరెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి #westandwithposani #apisnotinsafehands #cbnfailedcm #tdpgoons #idhimuncheprabhutvam #sadistchandrababu #mosagadubabu
👍 ❤️ 😂 🙏 21

Comments