
YSR Congress Party
February 27, 2025 at 01:15 PM
పోసాని గారి అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం. ప్రశ్నించే ప్రతి గొంతును నొక్కాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నందుకు బాధపడుతున్నాం అంటూ విద్యార్థులు, ప్రజలు రోడ్లెక్కిన నేపథ్యంలో...కూటమి వైఫల్యాలను ప్రతిపక్ష వైసీపీ ఎండగడుతున్న సందర్భంలో మరో డైవర్షన్ కోసమే పోసాని గారిని అరెస్ట్ చేశారు.
-పాముల పుష్పశ్రీ వాణి గారు, మాజీ డిప్యూటీ సీఎం
#westandwithposani
#apisnotinsafehands
#cbnfailedcm
#tdpgoons
#idhimuncheprabhutvam
#sadistchandrababu
#mosagadubabu
👍
❤️
😂
🙏
28