
YSR Congress Party
February 27, 2025 at 02:28 PM
కూటమి ప్రభుత్వం ఒక రౌడీలా, గూండాలా ప్రవర్తిస్తోంది. ప్రజల హక్కులు కాలరాస్తోంది. రాజకీయాలు వదిలేశాను..గతంలో తప్పు మాట్లాడితే క్షమించండి అని అన్నా.. వదలరా..? ఆరోగ్యం బాగాలేదు అన్నా టైం ఇవ్వరా? గతంలో మోడీ గారిని ,అమిత్ షా గారిని నారా చంద్రబాబు నాయుడు తిట్టలేదా..? అప్పుడు చంద్రబాబుని అర్ధరాత్రి అరెస్ట్ చేశారా..?మేము చెప్పినట్టే జరగాలని ఈ ప్రభుత్వం శాసిస్తే ఈ ప్రభుత్వానికి మరణ శాసనం తప్పదు.
-జూపూడి ప్రభాకర్ రావు గారు, వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి
#westandwithposani
#cbnfailedcm
#tdpgoons
#idhimuncheprabhutvam
#sadistchandrababu
#mosagadubabu
👍
❤️
😂
🙏
22