YSR Congress Party

YSR Congress Party

96.5K subscribers

Verified Channel
YSR Congress Party
YSR Congress Party
February 27, 2025 at 02:43 PM
న్యాయస్థానాలను లెక్కచేయనితనంలో ఈ ప్రభుత్వం ఉంది. పోసానిని అక్రమంగా అరెస్ట్‌ చేశారు. పోసాని అంశంలో బీఎన్ఎస్ 111 సెక్షన్‌ వర్తించదు. ఇలాంటి తప్పుడు రాజకీయాలను చంద్రబాబు ప్రోత్సహిస్తే అవే తప్పులు మిమ్మల్ని పట్టి పీడిస్తాయి. మీరు టార్గెట్‌ చేసిన వ్యక్తులపై మీ కార్యకర్తలతో కేసులు పెట్టిస్తున్నారు. వైయస్ జగన్ వెళ్లేదాకా మిర్చిరైతులు గోడు మీకు పట్టదు. -చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ గారు, మాజీ మంత్రి #westandwithposani #apisnotinsafehands #cbnfailedcm #tdpgoons #idhimuncheprabhutvam #sadistchandrababu #mosagadubabu
👍 ❤️ 😂 🙏 24

Comments