
YSR Congress Party
February 28, 2025 at 04:05 AM
ఏపీలో మళ్లీ మొదలైన రెడ్ బుక్ రాజ్యాంగం దురాగతాలు
అనంతపురంలో వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి వెళ్లి నోటీసులు అందజేసిన విజయవాడ పోలీసులు
మార్చి 5న విచారణకు హాజరు కావాలని నోటీసులో ఆదేశాలు
మొన్న వల్లభనేని వంశీ, నిన్న పోసాని.. ఇప్పుడు గోరంట్ల మాధవ్ పై కక్ష సాధింపులు
మీకు ఈ రాక్షస ఆనందమేంటి నారా చంద్రబాబు నాయుడు , నారా లోకేష్ ?
#apisnotinsafehands
#cbnfailedcm
#tdpgoons
#idhimuncheprabhutvam
#sadistchandrababu
#mosagadubabu
👍
😢
❤️
😂
😮
🙏
38