
YSR Congress Party
February 28, 2025 at 01:47 PM
ఈ బడ్జెట్‌లో కూటమి వక్రబుద్ధి బయటపడింది. 25లక్షల మందికి తాగునీరు అందించి, నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ముఖ్యమైన వెలిగొండకు రూ.359 కోట్లు మాత్రమే కేటాయించారు. ఆర్.అండ్.ఆర్‌కు రూ.116 కోట్లు మాత్రమే కేటాయించారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ను నిర్వీర్యం చేస్తున్నారు. పశ్చిమ ప్రకాశాన్ని నారా చంద్రబాబు నాయుడు చిన్నచూపు చూస్తున్నారు.
-తాటిపర్తి చంద్రశేఖర్ గారు, ఎమ్మెల్యే
#veligondaproject
#ysjagandevelopsap
#tdpfakenewsfactory
#andhrapradesh
👍
❤️
🙏
16