YSR Congress Party

YSR Congress Party

119.3K subscribers

Verified Channel
YSR Congress Party
YSR Congress Party
March 1, 2025 at 10:43 AM
వైయస్ జగన్ గారిపై కూటమి నేతలు, ఎల్లో మీడియా ఎంత విషప్రచారం చేసినా ఆయన అడుగుపెట్టిన చోటల్లా ప్రజలు ప్రభంజనంలా వస్తున్నారు. ఎల్లోమీడియాకి చెబుతున్నాం...ఎన్ని అసత్యాలు ప్రచారం చేస్తే అంత గొప్పగా జగన్‌ మోహన్‌ రెడ్డి కీర్తి వ్యాపిస్తుంది. లోకేష్‌ పెద్ద కాలర్ల చొక్కా వేసుకుని రావాలి...చాలామంది నారా లోకేష్ చొక్కా పట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. పవన్‌ కళ్యాణ్ కూడా ప్రజల స్కానర్‌లో ఉన్నాడు. -ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి #cbnfailedcm #nikkarmantri #idhimuncheprabhutvam #sadistchandrababu #mosagadubabu
❤️ 👍 😂 9

Comments