
YSR Congress Party
March 1, 2025 at 12:01 PM
పోసాని విషయంలో అడుగడుగునా పోలీసులు వైఫల్యం. అనారోగ్యంతో ఉన్నా కొనసాగిన వేధింపుల పర్వం. అరెస్టు సమయంలోనే తన అనారోగ్య సమస్యలు చెప్పిన పోసాని, ఆయన కుటుంబ సభ్యులు..రేపు ఎంఆర్ఐ చేయించుకోవాలని చెప్పినా వినిపించుకోకుండా అరెస్టు. మా దగ్గర మంచి డాక్టర్లు ఉన్నారంటూ జీపులో ఎక్కించుకుని వెళ్లిన సంబేపల్లి ఎస్ఐ. తెల్లారిందాకా జీపులోనే తిప్పుతూ తీవ్రంగా ఇబ్బంది పెట్టిన ఖాకీలు. 27 మధ్యాహ్నం ఓబులవారిపల్లె పీఎస్ కు తరలింపు అప్పుడు కూడా ఏకంగా 9 గంటలపాటు విచారణ. కోర్టుకు తరలించే ముందు పీ.హెచ్.సీ. వైద్యులతో వైద్యపరీక్షలు గొంతు, చేయి నొప్పితో ఉన్న పోసానికి బీపీ, షగర్ చెక్ చేసి కోర్టుకు తరలింపు..రెండు రాత్రిళ్లు నిద్ర, ఆహారం లేకుండా పోసానిని ఇబ్బందులు పెట్టిన ఖాకీలు రాజంపేట జైలుకు తరలించాక ఛాతీనొప్పితో తీవ్రంగా బాధపడిన పోసాని. జైలు నుంచి ఆస్పత్రికి తరలింపులోనూ ప్రభుత్వ నిర్లక్ష్యం తీవ్రంగా నొప్పితో బాధపడుతున్నా మధ్యాహ్నం వరకు ఆస్పత్రికి తరలించకుండా వేధింపులు
ఈసీజీ పరీక్షల్లో కనిపించిన హార్ట్ బీట్ తేడా. కడప రిమ్స్ కు తరలింపులోనూ కనిపించిన అలక్ష్యం ఛాతీనొప్పితో బాధపడుతున్న పోసానిని అంబులెన్స్ లో కాకుండా పోలీసు వ్యాన్ లో తరలింపు.
#westandwithposani
#apisnotinsafehands
#cbnfailedcm
#tdpgoons
#idhimuncheprabhutvam
#sadistchandrababu
#mosagadubabu
😢
❤️
👍
5