Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)
Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)
February 19, 2025 at 03:21 PM
ఫిబ్రవరి 23 ఆదివారం రోజున అనకాపల్లి వస్తున్నాను _డా. బైరి నరేష్. ప్రియమైన MNS సభ్యులు, నాయకులు, మితృలు, శ్రేయోభిలాషులు తప్పకుండా అందరూ రాగలరు కలుద్దాం. కలిసి టి తాగుదాం, కలిసి భోజనం చేద్దాం. చరిత్ర తెలుసుకుందాం సంఘ నిర్మాణం చేసుకుందాం. ఓ సెల్ఫీ దిగుదాం. రోజంతా సరదాగా ముచ్చట్లు పెడదాం. మీ కుటుంబంతో రండి. మీకు ఉంటె మన యూనిఫాం అయినటువంటి బ్లాక్ షర్ట్ వేసుకొని రండి. అందరం ఓ గ్రూప్ ఫోటో దిగుదాం. ఈ ఆదివారం ఫిబ్రవరి 23 న రావడానికి ప్రధాన కారణం 1. అనకాపల్లి జిల్లా ప్రకృతి దర్శనంలో భాగంగా చారిత్రక బౌద్ధ కట్టడం బొజన కొండ సందర్శించడం, చరిత్ర తెలుసుకోవడం, ఒక వీడియో చేయడం, రోజంతా అక్కడి ప్రకృతి ఒడిలో గడపడం. 2. MNS లో సభ్యులుగా చేరాలనుకునే వారికి సభ్యత్వం ఇవ్వడం, ఓ పది మందితో అనకాపల్లి MNS జిల్లా కమిటి వేయడం లక్ష్యం. అనకాపల్లి జిల్లా MNS సభ్యులు నాయకులు, మిత్రులారా మీరు అందరూ తప్పకుండా రండి. అలాగే వైజాగ్ జిల్లా, అల్లూరి జిల్లా వారు వీలైన వారు రాగలరు. ఇతర ప్రాంతాల వారిలో ఆసక్తి ఉన్నవారు రండి. ఎటువంటి లిమిట్స్ కండీషన్స్ లేవు. వచ్చే వారు మాత్రం కాస్త నాకు "ఆదివారం అనకాపల్లి వస్తున్నా" అని 7013160831 కి వాట్సాప్ లో తెలపండి. అలాగే ఇది ఈ కార్యక్రమం వాట్సాప్ గ్రూప్ లింక్ ఇందులో కేవలం వచ్చేవారు మాత్రమే ఆడ్ కండి. https://chat.whatsapp.com/FW3KfN4jESnAxdkx0VQ6eK ఇట్లు డా. బైరి నరేష్ 7013160831 మూఢనమ్మకాల నిర్మూలన సంఘం MNS
👍 ❤️ 🙏 9

Comments