Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)
Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)
February 22, 2025 at 03:07 AM
చాలామంది క్రైస్తవ సోదరులు ప్రార్థనలతో రోగాలు నయం చేస్తూ ఉంటారు.. ఇంకా టచ్ చేస్తే శాశ్వత డబ్బులు సైతం మాయం అవుతూ ఉంటాయి. ప్రేయిర్ ఆయిల్ పూస్తే సర్వరోగాలు పోతాయి. హహహహహ మరి క్రైస్తవ సమాజానికి అత్యంత ముఖ్యులు దేవుడితో సమానమైనటువంటి వ్యక్తిగా భావించే పోప్ గారికి క్రైస్తవుల మహిమలు వర్తించవా? ‌ ఆయన నిజమైన దైవ భక్తుడు కాదా? ఆయనకు ఏసుక్రీస్తు పై నమ్మకము లేదా? ఆయనకు వైద్యులు మరియు వైద్యం అవసరం పడింది ఎందుకు??? వయసుతో పాటు వృద్ధాప్యం వృద్ధాప్యంతో పాటు కొన్ని ఆరోగ్య సమస్యలు సహజం. వాటికి తగిన జాగ్రత్తలు మరియు ఆరోగ్య సూత్రాలు పాటించాలి. వైద్యుల సలహాలు సూచనలు తీసుకోవాలి అవసరం మేరకు చికిత్సలు చేయించుకోవాలి అంతేకానీ ప్రార్థనలు నమాజులు పూజలతో రోగాలు నయం కావు. క్రైస్తవం కూడా తన మహిమలతో ఏ జబ్బులు నయం చేయదని హాస్పిటల్ కి వెళ్ళిన పోప్ గారి సంఘటన ద్వారా మనం తెలుసుకోవాలి. ప్రజలారా ఆలోచించండి. ఒకవేళ పోపుగారు ఎటువంటి వైద్యము లేకుండా ప్రేయర్ ఆయిల్ ద్వారా నయం చేసుకున్నా కూడా మనం నమ్మవలసిన అవసరం లేదు. ఆలోచించండి. _ డా. బైరి నరేష్ MNS
Image from Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS): చాలామంది క్రైస్తవ సోదరులు ప్రార్థనలతో రోగాలు నయం చేస్తూ ఉంటారు..  ఇంకా...
👍 ❤️ 😂 🙏 😢 😮 66

Comments