Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)
March 1, 2025 at 06:42 AM
MNS యూత్ ప్రిపరేటరీ మీటింగ్
మార్చి 2 ఆదివారం HYD
బోడుప్పల్
సమయం : ఉదయం 9:00 నుండి సాయంత్రం 7:00 వరకు.
అన్ని జిల్లాల యూత్ ప్రెసిడెంట్ లు, సెక్రెటరీ లు మరియు గ్రేటర్ హైదరాబాద్లో పరిధిలో ఉంటున్న యూత్ సభ్యులు యూత్ నాయకులు (18 నుండి 36 వయసు గలవారు) పాల్గొనాలని మనవి.
ఈ కార్యక్రమం లక్ష్యం
1. మార్చి 23 న వివిధ జిల్లాలో భగత్ సింగ్ అమరదినం ఎలా జరపాలో చర్చ, ప్రణాళిక, పని పంపిణి.
2. ఏప్రిల్ 14 రోజు అంబేద్కర్ జయంతి సందర్బంగా HYD లో పెద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద 2000 మందితో పంచశీల ప్రమాణం కార్యక్రమం నిర్వహణ గూర్చి చర్చ, ప్రణాళిక, పని పంపిణి.
3. కల్చరల్ DNA పై తీసిన ఒక సినిమా ప్రివ్యూ చూడటం చర్చించడం.
కేవలం 36 వయసు లోపు వారికి మాత్రమే.
తప్పనిసరిగా బ్లాక్ షర్ట్ లో రాగలరు.
Thank you.
ఈ సమాచారం అందరికీ చేరవేయగలరు. షేర్ చేయగలరు.
కేవలం పాల్గొనే వారు మాత్రమే ఈ గ్రూప్ లో ఆడ్ కండి. లొకేషన్ ఇతర విషయాలు ఈ గ్రూప్ లోనే
https://chat.whatsapp.com/JYPct2SadwXKm0XijXc5ap
👍
1