Polamreddy Dinesh Reddy | TDP
Polamreddy Dinesh Reddy | TDP
February 17, 2025 at 03:07 PM
ప్రచార కార్యక్రమం – విజయానికి మరో అడుగు.!! ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారితో కలిసి వివిధ ప్రాంతాల్లో ఉమ్మడి కూటమి అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతుగా ప్రచారం నిర్వహించాం. ప్రజలను కలుసుకుని అభివృద్ధి లక్ష్యాలు వివరించడంతో పాటు, కూటమికి తొలి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరాం. ప్రజల విశ్వాసం, నాయకత్వం, అభివృద్ధి పథకాలు – ఇవే మాకు విజయాన్ని తీసుకొచ్చే శక్తి! అందరం కలిసి ముందుకు సాగుదాం.!! #mlcelections #alapatiraja #prathipatipullarao #polamreddydineshreddy #tdpjspbjptogether
Image from Polamreddy Dinesh Reddy | TDP: ప్రచార కార్యక్రమం – విజయానికి మరో అడుగు.!!  ఎన్నికల ప్రచారంలో భాగంగా శ...
❤️ 1

Comments