
Polamreddy Dinesh Reddy | TDP
February 18, 2025 at 12:28 PM
చిలకలూరిపేటలోని చైతన్య లిట్టెల్స్ స్కూల్, శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ, నారాయణ స్కూల్, గ్రీన్ వ్యాలీ స్కూల్ టీచర్ల సమావేశంలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడుల ద్వారా ఉద్యోగ అవకాశాల కల్పన గురించి వివరించాను. కొత్త పెట్టుబడులు రాబట్టడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోంది.
గత ప్రభుత్వం నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయగా, ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలను పెంపొందించేందుకు కృషి చేస్తోంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను..
ఈ సమావేశంలో మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు, చైతన్య యాజమాన్యం గిరి గారు, బీజేపీ కన్వీనర్ జయరాం గారు, జనసేన కన్వీనర్ రాజా రమేష్ గారు, కోఆర్డినేటర్ నెల్లూరు సదా శివరావు గారు, చిలకలూరిపేట స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ అసోసియేషన్ మురళీ గారు, నాగేశ్వరావు గారు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు..
#mlcelections #alapatiraja #tdpjspbjptogether
#polamreddydineshreddy #votefordevelopment

👍
🙏
2