Polamreddy Dinesh Reddy | TDP
Polamreddy Dinesh Reddy | TDP
February 18, 2025 at 04:56 PM
నాదెండ్ల మండల సాతులూరు గ్రామంలో జరిగిన ఎన్నికల అవగాహన సదస్సులో పాల్గొని, ఉమ్మడి కృష్ణ - గుంటూరు ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఓటర్లను చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చాను.. ప్రతి ఓటర్‌ను వ్యక్తిగతంగా కలుసుకుని రాష్ట్ర అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడులు వంటి కీలక అంశాలను వివరించడంతో పాటు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసే విధంగా కృషి చేయాలి.. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు, నాదెండ్ల మండల అధ్యక్షులు శ్రీ సత్యనారాయణ గారు, జనసేన, బీజేపీ నాయకులు శ్రీ జయరాం గారు, సాతులూరు గ్రామ సర్పంచ్ శోభ గారు మరియు పలువురు మండల ప్రముఖులు పాల్గొన్నారు. #mlcelections #alapatiraja #tdpjspbjptogether #votefordevelopment #polamreddydineshreddy
Image from Polamreddy Dinesh Reddy | TDP: నాదెండ్ల మండల సాతులూరు గ్రామంలో జరిగిన ఎన్నికల అవగాహన సదస్సులో పాల్గొన...
👍 ❤️ 3

Comments