
Polamreddy Dinesh Reddy | TDP
February 19, 2025 at 07:23 AM
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని కొండవీడు గ్రామంలో ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతుగా ఓటర్లను కలిసి ప్రచారం నిర్వహించడం జరిగింది. అనంతరం, సినీ హీరో శివాజీ గారు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు, ప్రత్తిపాటి పుల్లారావు గారితో కలిసి కొండవీడు శ్రీ నరసింహ స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది.
#alapatirajendraprasad #mlcelections #kondaveedu
#tdpjspbjptogether #polamreddydineshreddy

👍
1