Polamreddy Dinesh Reddy | TDP
Polamreddy Dinesh Reddy | TDP
February 19, 2025 at 03:50 PM
ప్రైవేట్ టీచర్ల భవిష్యత్తుకు అండగా… చిలకలూరిపేటలోని వికాస్, కాకతీయ, ST చార్లెస్ విద్యాసంస్థల టీచర్లతో సమావేశమయ్యాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం మెగా DSC పై చేయడం హర్షణీయమైన విషయం. ప్రతి ప్రైవేట్ టీచర్ ప్రభుత్వ ఉద్యోగిగా మారాలి అనే లక్ష్యంతో కృషి చేస్తాం. మీ హక్కుల కోసం పోరాడే ఉమ్మడి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు, బీజేపీ కన్వీనర్ జయరాం గారు, జనసేన కన్వీనర్ రాజా రమేష్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, స్కూల్ యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు. #megadsc #teacherswelfare #mlcelections #alapatiraja #votefordevelopment #polamreddydineshreddy
Image from Polamreddy Dinesh Reddy | TDP: ప్రైవేట్ టీచర్ల భవిష్యత్తుకు అండగా…  చిలకలూరిపేటలోని వికాస్, కాకతీయ, S...
👍 1

Comments