Polamreddy Dinesh Reddy | TDP
Polamreddy Dinesh Reddy | TDP
February 20, 2025 at 01:14 PM
ప్రైవేట్ ఉపాధ్యాయుల భవిష్యత్తుకు కూటమి అండ.!! చిలకలూరిపేటలోని భాష్యం, సాయి వికాస్, SPTRKM, నారాయణ, ఆక్స్‌ఫర్డ్, మోడ్రన్ సెట్లర్ వంటి ప్రముఖ విద్యాసంస్థల టీచర్ల సమావేశంలో మాజీ మంత్రి చిలకలూరిపేట ఎమ్మెల్యే శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారితో కలిసి మాట్లాడుతూ మెగా DSC, ప్రైవేట్ టీచర్ల మేలుకు కూటమి ప్రభుత్వం పూర్తి కృషి చేస్తోంది. 2019లో మాయమాటలు చెప్పి నిరుద్యోగులను మోసగించిన గత ప్రభుత్వాన్ని గద్దెదింపడంలో టీచర్లు, నిరుద్యోగులు, విద్యార్థులు కీలకపాత్ర పోషించారు. కూటమి అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మీ తొలి ప్రాధాన్యత ఓటు వేసి మద్దతునివ్వాలని కోరుతున్నాను. ఈ సమావేశంలో విద్యాసంస్థల యాజమాన్యం సంఘమిత్ర గారు, స్వామీ గారు, బీజేపీ కన్వీనర్ జయరాం గారు, జనసేన కన్వీనర్ రాజా రమేష్ గారు, కోఆర్డినేటర్ నెల్లూరు సదా శివరావు గారు, మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.. #megadsc #teacherswelfare #mlcelections #alapatiraja #tdpjspbjptogether #votefordevelopment
Image from Polamreddy Dinesh Reddy | TDP: ప్రైవేట్ ఉపాధ్యాయుల భవిష్యత్తుకు కూటమి అండ.!!  చిలకలూరిపేటలోని భాష్యం,...
👍 1

Comments