Polamreddy Dinesh Reddy | TDP
Polamreddy Dinesh Reddy | TDP
February 20, 2025 at 04:50 PM
చిలకలూరిపేట గణపవరం ప్రభుత్వ పాఠశాల, C.R జూనియర్ కాలేజ్ టీచర్లు, సచివాలయ ఉద్యోగులతో సమావేశంలో మాజీ మంత్రి, చిలకలూరిపేట శాసనసభ్యుల శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారితో పాల్గోని, మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులను మద్యం షాపుల దగ్గర నిలబెట్టిన దౌర్భాగ్య పరిస్థితిన PRC & IR పేరిట ఉద్యోగులను మోసం చేసిన తీరును ఎండగట్టాం. తదుపరి యడ్లపాడు మండల ప్రధాన నాయకులు, 30 ఓటర్లకు ఒక కోఆర్డినేటర్ విధానంలో సమావేశంలో గడిచిన ఐదు రోజుల్లో ప్రతి ఓటర్ని కలసి కూటమి MLC అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి తొలి ప్రాధాన్యత ఓటు వేయించేలా సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చాం. #mlcelections #alapatiraja #votefordevelopment #tdpjspbjptogether #polamreddydineshreddy
Image from Polamreddy Dinesh Reddy | TDP: చిలకలూరిపేట గణపవరం ప్రభుత్వ పాఠశాల, C.R జూనియర్ కాలేజ్ టీచర్లు, సచివాల...
❤️ 👍 2

Comments