
Polamreddy Dinesh Reddy | TDP
February 21, 2025 at 01:28 PM
చిలకలూరిపేటలోని BRIG మున్సిపల్ ప్రభుత్వ పాఠశాల, AMG జూనియర్ కాలేజీ, రోహిణి జూనియర్ కాలేజీ అధ్యాపకులు మరియు లెక్చరర్లతో ఉత్సాహభరితమైన సమావేశంలో పాల్గొని, మాట్లాడుతూ
• కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే 7 లక్షల కోట్లు పెట్టుబడులను ఆకర్షించి 4.3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముందుకు సాగుతోంది.
• విజన్ 2020 ద్వారా అనేక మందిని IT ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దిన నారా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు విజన్ 2047 ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను AI హబ్ గా మారుస్తున్నారు.
• మంచి వ్యక్తి, విద్యావ్యవస్థ నుండి వచ్చిన అభ్యర్థికి మద్దతివ్వాలి!
MLC అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మీ విలువైన మొదటి ఓటు వేయండి.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిలకలూరిపేట ఎమ్మెల్యే శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు, జనసేన కన్వీనర్ రాజా రమేష్ గారు, కోఆర్డినేటర్ నెల్లూరు సదాశివరావు గారు, కరిమూల గారు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
#apdevelopment #vision2047 #mlcelections
#alapatiraja #polamreddydineshreddy

👍
❤️
3