Polamreddy Dinesh Reddy | TDP
Polamreddy Dinesh Reddy | TDP
February 24, 2025 at 03:47 PM
చిలకలూరిపేట నియోజకవర్గంలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించి, ప్రచారానికి ఉన్న చివరి రోజును పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని కోరాము. ప్రతి ఓటరును కలవడంతో పాటు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసేలా చొరవ చూపాలని సూచించాం.. ఈ సమావేశంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ నెల్లూరు సదా శివరావు గారు, కరిముల్లా గారు, టౌన్ అధ్యక్షుడు సమద్ గారు, మండల అధ్యక్షులు మదన్మోహన్, సత్యనారాయణ, సాయిబాబా గారు, రవి గారు తదితర నాయకులు పాల్గొన్నారు.. #mlcelections #votefordevelopment #tdpjspbjptogether #polamreddydineshreddy
Image from Polamreddy Dinesh Reddy | TDP: చిలకలూరిపేట నియోజకవర్గంలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించి, ప్రచారానిక...
❤️ 👍 3

Comments