
Polamreddy Dinesh Reddy | TDP
February 25, 2025 at 02:29 PM
చిలకలూరిపేట నియోజకవర్గంలోని పలు బ్యాంక్ ఉద్యోగస్తులతో సమావేశమై, ఈ 27న జరిగే పట్టభద్రుల MLC ఎన్నికల్లో కూటమి అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, చిలకలూరిపేట శాసనసభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు, నియోజకవర్గ కోఆర్డినేటర్ నెల్లూరు సదా శివరావు గారు, తదితర ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.
#mlcelections #tdpjspbjptogether
#votefordevelopment #polamreddydineshreddy

❤️
2