
Polamreddy Dinesh Reddy | TDP
February 26, 2025 at 02:24 PM
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సిరిసంపదలు, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థించాను.
అనంతరం శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారితో కలిసి విద్యుత్ అలంకరణతో అందంగా ఏర్పాటు చేసిన ప్రభలను సందర్శించి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాను.
#mahashivaratri2025 #polamreddydineshreddy

❤️
1