
Polamreddy Dinesh Reddy | TDP
February 27, 2025 at 05:40 AM
ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, చిల్లకలూరుపేటలో శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించి, ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించే అవకాశం దక్కింది. ప్రజాస్వామ్యంలో ఓటు మా హక్కు మాత్రమే కాదు, భవిష్యత్తు నిర్మాణానికి ఒక బాధ్యత!
#graduatemlcelections #chilakaluripet #polamreddydineshreddy #votefordevelopment

👍
1