AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
February 25, 2025 at 01:51 PM
🟡 *పెన్షనర్ ఇంటి నుండి 300 మీటర్లు దాటించి పెన్షన్ పంపిణీ చేస్తున్నట్టయితే కింద చూపినట్టుగా ఆప్షన్లు ఇకమీదట కనిపించనున్నాయి.* ```1. Hospitalized 2. At Old age Home 3. Transferred from other secretariat 4. Disabled Student at School/College 5. Pensioner Came to Secretariat Location 6. Due to signal problem at pensioner's house 7. At NREGS Worksite 8. Pensioner residing at relative's house``` *పై అప్డేట్ తో కూడిన కొత్త NTR Bharosa Pension పెన్షన్ పంపిణి మొబైల్ యాప్ 📱 తేదీ 26.02.2025 సాయంత్రం నుండి అందుబాటులో ✅ ఉండనుంది. అందరూ సచివాలయం ఉద్యోగులు ఈ విషయాన్ని గమనించి ఈ విషయాన్ని మీ తోటి ఉద్యోగులకు మరియు మీ యొక్క సచివాలయ మరియు మండల గ్రూపులలో షేర్ 🚨 చేయగలరు.*
👍 ❤️ 🙏 😂 8

Comments